జ‌గ‌న్ కు ఉరి శిక్ష.. మరి మీకు ఏ శిక్ష..?

జ‌గ‌న్ కు ఉరి శిక్ష.. మరి మీకు ఏ శిక్ష.....

దివంగ‌త నేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖర్ రెడ్డి ఆశ‌య‌సాధ‌న కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఉరిశిక్ష ఏమిటి అని అనుకుంటున్నారా.....? ఇది మేము అన్న మాట‌లు కావు.. సాక్షాత్తు వైయ‌స్సార్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడు అన్న మాట‌లు....! కావాలంటే పైన వీడియో చూశాక ఈ స్టోరీ చ‌ద‌వండి...!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయ‌డు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ నాయ‌కులు అనేక అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. అసెంబ్లీలో సైతం ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

దీంతో ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైయ‌స్ రాజ‌శేఖర్ రెడ్డి మాట్లాడుతూ...... నా కొడుకు త‌ప్పు చేశార‌ని మీరు అంటున్నారు కావున మీరు అధికారంలో ఉన్నారు.... కావాలంటే ఎంక్వ‌యిరీ వేయండని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స్ప‌ష్టం చేశారు. ఆ విచార‌ణ‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది త‌ప్పు ఉంద‌ని తేలితే ఉరి శిక్ష వేసినా నాకు అభ్యంత‌రం లేద‌ని తేల్చి చెప్పారు.

అంత దూరం ఎందుకు.... వేధింపు చ‌ర్య‌లో భాగంగా వైయ‌స్సార్ మ‌ర‌ణాంత‌రం కాంగ్రెస్ పార్టీ నేత‌లు పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఇప్ప‌టికీ జ‌గ‌న్ ధైర్యంగా ఎదుర్కోగ‌లుగుతున్నారు. నిజం నిప్పు లాంటిది.. ఎప్పటికైనా బ‌య‌ట‌ప‌డుతుంది..... జ‌గ‌న్ కేసులు నిల‌బ‌డ‌వ‌ని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఇప్పుడు చెబుతున్నారు. అస‌లు ఈ విష‌యం ఇప్పుడు ప్ర‌స్తావ‌న‌కు ఎందుకు వ‌చ్చింద‌నేగా మీ సందేహం.... !!

ప్ర‌స్తుతం ఏపీలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కొన‌సాగుతూ.... దివంగ‌త నేత వార‌సుడిగా, ప్రజా నేత‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల పై వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం చేస్తూ ఉన్నారు. మ‌రి అధికార పార్టీలో ఉన్న బాబు అండ్ కో ఏం చేస్తోంది.....? నిత్యం భూ కుంభ‌కోణాలు, అవినీతి ఆరోప‌ణ‌లు, ప్ర‌భుత్వ అధికారుల‌పై ఆదిప‌త్యం చెలాయింపు, పైగా మేము వేసిన రోడ్లపై నడుస్తున్నారంటూ ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ లు.. ఇలా అడుగ‌డుగునా ఆరోప‌ణ‌ల‌తో, మూడు స్కాంలు.... ఆరు క‌బ్జాలు అన్న మాదిరిగా టీడీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది.

అంతెందుకు సాక్షాత్తు జ‌గ‌న్ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవ‌డం నిజం కాదా...!! హో.... మీరు 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు కావున మీరు అవినీతి ప‌రుడు ప‌రిధిలోకి రార‌న్న‌మాట‌.. మ‌రి భూ క‌బ్జా కేసులో అడ్డంగా బుక్క‌యిన ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డితో పాటు అనేక ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాస రావు, పుల్లారావు వంటి ఎంద‌రో నాయ‌కులు ఉన్నారుగా మ‌రి వారి సంగ‌తేంటి...! మ‌రి వీరంద‌రికీ ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి....?


Posted On: 26 Jul 2017 Total Views: 705





అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో...

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో చేతులు కల...

నెల్లూరులోనే కాదు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎమ్యెల్యే అనిల్ యాదవ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని విషయం అందరికి తెలిసిందే.జగన్ పై విమర్శలు చేసిన వారిపై అదే స్థాయిలో ప్రతి విమర్శా చేయడంలో అనిల్ యాదవ్ అందెవేసిన చెయ్యి . వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్-బ్రాండ్ లిస్ట్ లో రోజా , కొడాలి నాని తో పాటు...

26 Aug 2017

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్య...

30 Jul 2017

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి ...

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి చెబుతుంది?

నంద్యాలలో రేపు టీడీపీ కి వచ్చే ఓట్లలో 10 శాతం ఓట్లు తీసేస్తే వచ్చే ఓట్లు నిజంగా TDP ఓట్లు.సహజంగా అధికార పార్టీ ఉప ఎన్నికల్లో అనేక వరాలు ప్రకటించి, డబ్బు పంచి అదనంగా 10 శాతం ఓట్లు తెచ్చుకొంటుంది ( ఇదే విషయాన్నీ బాబు దోస్త్ ఆంధ్ర జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకులో రాసాడు)దేశ వ్యాప్తంగా ఉప...

29 Jul 2017

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ ...

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ హీరోను ఫిక...

2019 ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే కాక పుట్టిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ప్ర‌తిప&zwn...

29 Jul 2017


తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున...

తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున్న బాబు..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యకరంగా విస్మయకరంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి అంజాద్ బాషా అన్నారు. నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా చంద్రబాబ...

29 Jul 2017

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బా...

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బాయ్‌…

ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.గ‌త కొన్ని రోజులుగా పిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌,క‌ర‌నం బ‌ల‌రాంమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటోంది.ముందొచ్చిన చెవులు కంటె వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అ...

28 Jul 2017

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది. మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది. వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు. మ‌న త...

28 Jul 2017