నంద్యాల పర్యటనలో సీఎంకు నిరసన సెగ

నంద్యాల పర్యటనలో సీఎంకు నిరసన సెగ

నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. దాదాపు 30 ఏళ్ల నుండి చామకాలువ ఒడ్డున ఇళ్లుకట్టుకుని ఉంటున్నామని ఇప్పుడు విస్తరణ చేస్తున్నాం ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికెళ్లాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దాదాపు వెయ్యి మందికిపైగా ప్రజలు కుటుంబ సభ్యులతో కలసి సీఎం సమావేశానికి వ్యతిరేకంగా నినాదాల...

26 Jul 2017

టీడీపీకి ప్రకాశం జిల్లా నుండి మరో ఎదురు ...

టీడీపీకి ప్రకాశం జిల్లా నుండి మరో ఎదురు దెబ్బ..

ఏపీలో అధికార పార్టీకి త‌గుల‌తున్న వ‌రుస దెబ్బ‌ల‌తో విల‌విల్లాడుతోంది. ప్ర‌భుత్వంమీద రోజు రోజుకి ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌… మ‌రో వైపు ప‌ర్టీ సీనియ‌ర్ నేత‌ల్లో అసంతృప్తి. ఇన్నాల్లు అధికార‌పార్టీలోకి వ...

25 Jul 2017

2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ అభ్యర్థిని క...

2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ అభ్యర్థిని కన్ఫర్మ్ చే...

2019 ఎన్నిక‌ల్లో పార్టీల‌కు సినిమాస్టార్స్ ప్ర‌ధానం కానున్నారు.అన్ని పార్టీల‌కు సినీ గ్లామ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌పోషించ‌నుంది. ఇప్ప‌టికే టీడీపీకి సినీ గ్లామ‌ర్ పుస్క‌లంగా ఉండ‌గా…ఇక వైసీపీకి అంత సినీ గ్లామ‌ర్‌లేదు. కాని ఆదిశ&zwnj...

25 Jul 2017
ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టిడిపి

ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టిడిపి

నంద్యాలలో అధికార తెలుగుదేశం పార్టీ ఓట‌మి భ‌యంతో అడ్డఃదారులు తొక్కుతోంది. ఇందుకోసం న‌కిలీ ఓట‌ర్లను రంగంలోకి దించుతోంది. ఏం చేసైనా గెలిచేందుకు ప‌చ్చపార్టీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో లబ్ధి పొందేందుకు అధికార తెలుగుదేశం పార్...

25 Jul 2017

వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న 7 ...

వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న 7 గురు ఫిరాయ...

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తమతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యల ఫలితంగా చంద్రబాబు భయపడి జగన్ తన ప్రభుత్వాన్ని పడగొడతాడని కంగారుగా ఆప‌రేషన్ ఆక‌ర్ష్‌ పేరుతో ప్రతిపక్ష వైసీపీలోని 21మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నా...

25 Jul 2017

నంద్యాలకు అన్న వస్తున్నాడు.. మొత్తం సీన్...

నంద్యాలకు అన్న వస్తున్నాడు.. మొత్తం సీన్ మార్చేస్త...

అన్న వ‌స్తున్నాడు.. నంద్యాలలో ప్రచారానికి దిగుతున్నాడు. బ‌హిరంగ స‌భ‌లు నిర్వహించ‌నున్నారు. అంటూ వైసీపీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు.. అయితే జగన్ నంద్యాలలో జ‌గ‌న్ దృష్టి పెడుతున్న అంశాలు ఏంటి. అధికార పార్టీ ప్రలోభాలు. భారీగా నిధులు.. వ‌రాలు.. తాయిలాలు.. బెది...

24 Jul 2017
నంద్యాలలో టీడీపీ దొంగల ముఠా

నంద్యాలలో టీడీపీ దొంగల ముఠా

వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బాబు, మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కోసం ఎనిమిది మంది మంత్రుల ముఠా రంగంలోకి దిగిందని అన్నారు. ముఠా నాయకుడు, మాటల గారడి ముఖ్యమంత్రి రేపు నంద్యాలకు రాబోతున్నాడని.. మోసగాడి మాటలు నమ్మవద్దని నంద్యాల ప్రజలకు సూచించారు. అ...

24 Jul 2017

మోడీ కాళ్ళ‌కు మొక్కిన చంద్ర‌బాబు?

మోడీ కాళ్ళ‌కు మొక్కిన చంద్ర‌బాబు?

ఈ ఫోటో ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాజ‌కీయంగా దేశంలో తాన సీనియ‌ర్ న‌ని చెప్పుకునే చంద్ర‌బాబు కాస్తా, ప్ర‌ధాని మోడీ ముందు మోక‌రిల్లున‌ట్టుగా క‌నిపిస్తున్న ఫోటో వైర‌ల్ అవుతోంది. చంద్ర‌బాబు వ్య‌తిరేక వ‌ర్గీయులు విస్తృతంగా ప్ర‌చ...

24 Jul 2017

వైసీపీ సిట్టింగుల‌లో ఛాన్స్ వీరికే..!

వైసీపీ సిట్టింగుల‌లో ఛాన్స్ వీరికే..!

వైసీపీ వేగంగా పావులు క‌దుపుతోంది. ఏడాదిన్న‌ర ముందు నుంచే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. కేంద్ర‌ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఎటువైపు మ‌ళ్లినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నే అంచ‌నాలో ఉంది. గ‌తంలోనే ముంద&zw...

24 Jul 2017
వైసీపీలోకి స్టార్ హీరో

వైసీపీలోకి స్టార్ హీరో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ల‌స‌ల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప‌లువురు నాయ‌కులు ప్ర‌తిప‌క్ష‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇక తాజాగా నాయ‌కులే కాదు... ఏకంగా సినీ స్టార్లు కూడా వైసీపీలోకి చేర‌ను...

23 Jul 2017

జగన్ కు శిక్ష పడుతుందా?

జగన్ కు శిక్ష పడుతుందా?

జగన్ ఎప్పటికైనా జైలు కు వెళ్తాడా? ఒకప్పుడు జింకల్లా పరిగెత్తిన కేసులు ఆ తరువాత నత్తలకు తమ్ముల్లుగా దేనికి మారిపోయాయి? అసలీ కేసులు పెట్టవచ్చునా? కేసుల ఫలితం ఎలా ఉంటుంది? జగన్ జైలుకు వెళ్తాడని, పదునాలుగు ఏండ్లు కారాగారవాసం చేస్తాడని కలలు కంటున్న వారి ఆశలు ఫలిస్తాయా? కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను దేనికి స...

23 Jul 2017