ఆంధ్రప్రదేశ్‌లో ధృతరాష్ట్ర పాలన సాగుతుంది.. అంతమొందించేందుకే వైయస్సార్సీపీలో చేరాను...

ఆంధ్రప్రదేశ్‌లో ధృతరాష్ట్ర పాలన సాగుతుంద...

ఆంధ్రప్రదేశ్‌లో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలుస్తున్నానని మల్లాది విష్ణు అన్నారు. తన మద్దతుదారులతో కలిసి గురువారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన వైఎస్సార్‌ సీపీలో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు తెలిసిన నేతలు ఇద్దరేనని ఒకరు వంగవీటి మోహన్‌ రంగా, మరొకరు వైఎస్‌ రాజశేఖరెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో మానవీయ కోణంలో పాలన చేసిన నాయకుడు వైఎస్‌ఆర్‌ అని ప్రశంసించారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ప్రజా సేవకుడిగా తయారు చేసిన ఘనత డాక్టర్‌ వైఎస్సార్‌దేనని అన్నారు. తనను ఉడా చైర్మన్, ఎమ్మెల్యే చేసింది ఆయనేనని.. వైఎస్సార్‌ కుటుంబానికి రుణపడివుంటానని పేర్కొన్నారు.

టీడీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమైపోయాయని, చంద్రబాబు అరాచకాలను అడ్డుకోగల నేత వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని అన్నారు. చంద్రబాబులో పాలనలో పేదలకు ఇళ్లు లేవని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరగలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో పేదలకు నేనున్నాంటూ నవరత్నాలాంటి హామీలను వైఎస్‌ జగన్‌ ప్రకటించారని తెలిపారు. అన్న వస్తున్నాడనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. 2019లో 10 శాతం అత్యధిక ఓట్లతో గెలిచి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్లీనరీలో జగన్‌ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పార్టీ పటిష్టత, ఐక్యతకు ఎవరితోనైనా కలిసినైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మల్లాది విష్ణు ప్రకటించారు.


Posted On: 28 Jul 2017 Total Views: 637





అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో...

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో చేతులు కల...

నెల్లూరులోనే కాదు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎమ్యెల్యే అనిల్ యాదవ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని విషయం అందరికి తెలిసిందే.జగన్ పై విమర్శలు చేసిన వారిపై అదే స్థాయిలో ప్రతి విమర్శా చేయడంలో అనిల్ యాదవ్ అందెవేసిన చెయ్యి . వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్-బ్రాండ్ లిస్ట్ లో రోజా , కొడాలి నాని తో పాటు...

26 Aug 2017

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్య...

30 Jul 2017

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి ...

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి చెబుతుంది?

నంద్యాలలో రేపు టీడీపీ కి వచ్చే ఓట్లలో 10 శాతం ఓట్లు తీసేస్తే వచ్చే ఓట్లు నిజంగా TDP ఓట్లు.సహజంగా అధికార పార్టీ ఉప ఎన్నికల్లో అనేక వరాలు ప్రకటించి, డబ్బు పంచి అదనంగా 10 శాతం ఓట్లు తెచ్చుకొంటుంది ( ఇదే విషయాన్నీ బాబు దోస్త్ ఆంధ్ర జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకులో రాసాడు)దేశ వ్యాప్తంగా ఉప...

29 Jul 2017

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ ...

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ హీరోను ఫిక...

2019 ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే కాక పుట్టిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ప్ర‌తిప&zwn...

29 Jul 2017


తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున...

తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున్న బాబు..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యకరంగా విస్మయకరంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి అంజాద్ బాషా అన్నారు. నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా చంద్రబాబ...

29 Jul 2017

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బా...

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బాయ్‌…

ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.గ‌త కొన్ని రోజులుగా పిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌,క‌ర‌నం బ‌ల‌రాంమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటోంది.ముందొచ్చిన చెవులు కంటె వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అ...

28 Jul 2017

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది. మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది. వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు. మ‌న త...

28 Jul 2017