త్వ‌ర‌లో వైసీపీలో చేరుతా అని ప్రకటించిన ఎంపీ..

త్వ‌ర‌లో వైసీపీలో చేరుతా అని ప్రకటించిన ...

ఏపీలో వైసీపీకి రోజు రోజు బ‌లం పంజుకుంటోంది. ఒక వైపు ప్ర‌జ‌ల‌ల్లో ఆద‌ర‌న పెర‌గ‌డంతోపాటు….పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకుంటున్నాయి. బాబు అవినీతి పాల‌న‌పై సామాన్య ప్ర‌జ‌ల‌తోపాటు …వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే వైసీపీవైపు క్యూక‌డుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు. కేంద్రంలో ఉన్న భాజాపా…రాష్ట్రంలో ఉన్న టీడీపీ లు చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై పోరాటం చేస్తాన‌ని తెలిపారు.

త‌గిన స‌మ‌యం చూసుకొని జ‌గ‌న్‌తో భేటీ అవుతాన‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. త్వ‌ర‌లోనె జ‌గ‌న్ తో మాట్లాడి నిర్న‌యం తీసుకుంటాన్నారు. సీనియ‌ర్ నేత‌ల వ‌ల‌స‌తో వైసీపీ బ‌లోపేతం అవుతోంది.


Posted On: 26 Jul 2017 Total Views: 370





అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో...

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో చేతులు కల...

నెల్లూరులోనే కాదు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎమ్యెల్యే అనిల్ యాదవ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని విషయం అందరికి తెలిసిందే.జగన్ పై విమర్శలు చేసిన వారిపై అదే స్థాయిలో ప్రతి విమర్శా చేయడంలో అనిల్ యాదవ్ అందెవేసిన చెయ్యి . వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్-బ్రాండ్ లిస్ట్ లో రోజా , కొడాలి నాని తో పాటు...

26 Aug 2017

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్య...

30 Jul 2017

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి ...

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి చెబుతుంది?

నంద్యాలలో రేపు టీడీపీ కి వచ్చే ఓట్లలో 10 శాతం ఓట్లు తీసేస్తే వచ్చే ఓట్లు నిజంగా TDP ఓట్లు.సహజంగా అధికార పార్టీ ఉప ఎన్నికల్లో అనేక వరాలు ప్రకటించి, డబ్బు పంచి అదనంగా 10 శాతం ఓట్లు తెచ్చుకొంటుంది ( ఇదే విషయాన్నీ బాబు దోస్త్ ఆంధ్ర జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకులో రాసాడు)దేశ వ్యాప్తంగా ఉప...

29 Jul 2017

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ ...

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ హీరోను ఫిక...

2019 ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే కాక పుట్టిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ప్ర‌తిప&zwn...

29 Jul 2017


తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున...

తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున్న బాబు..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యకరంగా విస్మయకరంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి అంజాద్ బాషా అన్నారు. నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా చంద్రబాబ...

29 Jul 2017

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బా...

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బాయ్‌…

ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.గ‌త కొన్ని రోజులుగా పిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌,క‌ర‌నం బ‌ల‌రాంమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటోంది.ముందొచ్చిన చెవులు కంటె వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అ...

28 Jul 2017

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది. మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది. వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు. మ‌న త...

28 Jul 2017