అమరావతి : రేపు మధ్యాహ్నం 3గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి : రేపు మధ్యాహ్నం 3గంటలకు ఏపీ కేబ...

ఏపీ కేబినెట్ రేపు మధ్యాహ్నం 3గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలకు కేబినెట్ సంతాపం ప్రకటించనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తిస్థాయిలో కేబినెట్ సమీక్ష చేయనుంది. అలాగే అగ్రిగోల్డ్ ఎపిసోడుపై కీలక చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై చర్చ జరుగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కేబినెట్ చర్చించనుంది.


Posted On: 02 Oct 2018 Total Views: 40

వ్య‌వ‌సాయ కోర్సుల‌కు 4న తుది కౌన్సిలింగ్...

వ్య‌వ‌సాయ కోర్సుల‌కు 4న తుది కౌన్సిలింగ్‌

హైద‌రాబాద్ః ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఈ నెల 4, 5వ తేదీల్లో తుది కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంసెట్...

05 Oct 2018

ప్రకృతి సేద్యంలో నోబెల్‌ సాధించండి

ప్రకృతి సేద్యంలో నోబెల్‌ సాధించండి

ప్రకృతి సేద్యంలో నోబెల్‌ సాధించండి విజేతకు రు.100కోట్ల బహుమతిమీ స్ఫూర్తితో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారైతు శిక్షణా కార్యక్రమంలో సిఎం చంద్రబాబు అమరావతి: ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు సాధించి ప్రపంచంలోనే ఏపిని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు...

05 Oct 2018

కేరళకు టిఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా స...

కేరళకు టిఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా సాయం

జొహెన్నస్‌బర్గ్‌: వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తమ వంతుగా బాసటగా నిలిచేందుకు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ ముందుకొచ్చింది. కేరళ విపత్తు సహాయ నిధికి టిఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా కమిటీ తమ వంతుగా రూ. 3.5 లక్షలు విరాళంగా అందజేసింది. ఈ మేర...

02 Oct 2018

గుంటూరు : తుపాను షెల్టర్ ను ప్రారంభించిన...

గుంటూరు : తుపాను షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి శి...

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంకలో తుపాను షెల్టర్ ను మంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభించారు. తుపాను షెల్టర్ నిర్మాణానికి రూ.2.28కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీ సతీష్ లు మొక్కలు నాటారు.

02 Oct 2018

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో...

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో చేతులు కల...

నెల్లూరులోనే కాదు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎమ్యెల్యే అనిల్ యాదవ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని విషయం అందరికి తెలిసిందే.జగన్ పై విమర్శలు చేసిన వారిపై అదే స్థాయిలో ప్రతి విమర్శా చేయడంలో అనిల్ యాదవ్ అందెవేసిన చెయ్యి . వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్-బ్రాండ్ లిస్ట్ లో రోజా , కొడాలి నాని తో పాటు...

26 Aug 2017

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్య...

30 Jul 2017

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి ...

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి చెబుతుంది?

నంద్యాలలో రేపు టీడీపీ కి వచ్చే ఓట్లలో 10 శాతం ఓట్లు తీసేస్తే వచ్చే ఓట్లు నిజంగా TDP ఓట్లు.సహజంగా అధికార పార్టీ ఉప ఎన్నికల్లో అనేక వరాలు ప్రకటించి, డబ్బు పంచి అదనంగా 10 శాతం ఓట్లు తెచ్చుకొంటుంది ( ఇదే విషయాన్నీ బాబు దోస్త్ ఆంధ్ర జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకులో రాసాడు)దేశ వ్యాప్తంగా ఉప...

29 Jul 2017