మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ‌ర‌ణ్..

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ...

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ న‌డుస్తున్నాడు. యాక్టింగ్ లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న చ‌ర‌ణ్ సేవా కార్య‌క్ర‌మాల‌లోను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు . గ‌తంలో పలు మార్లు అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన రామ్ చ‌ర‌ణ్ తాజాగా వ‌ర‌ద‌ల వ‌ల‌న నిరాశ్రయిల‌యిన వారిని ఆదుకోవాల‌ని పిలుపునిచ్చాడు. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల‌న అస్సాం ప్ర‌జ‌లు వీధిన ప‌డ్డారు.

వారికి చేయూత‌నందించాల‌ని త‌న అభిమానులుని కోరాడు. ఉపాస‌న కూడా చెర్రీ కి స‌పోర్ట్ గా నిలిచింది. చ‌ర‌ణ్ పిలుపుకి వెంట‌నే రియాక్ట్ అయిన‌ మెగా ఫ్యాన్స్ ఇప్ప‌టికే ప‌లు ఎన్జీవోస్ తో క‌లిసి అస్సాం ప్ర‌జ‌లకు ప‌లు విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారని స‌మాచారం. ఇక చర‌ణ్ సినిమా విష‌యానికి వ‌స్తే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రంగ‌స్థలం 1985 అనే చిత్రాన్ని చేస్తున్నాడు. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.


Posted On: 25 Jul 2017 Total Views: 194





మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో ...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ...

29 Jul 2017


గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో. నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స...

28 Jul 2017

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, యుంగ్ డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ష‌న్ లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా జై లవ కుశ సినిమా వ‌స్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకో...

26 Jul 2017

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి &lsq...

25 Jul 2017