వాయిస్‌ కాల్‌కు పైసా కూడా తీసుకొం..

వాయిస్‌ కాల్‌కు పైసా కూడా తీసుకొం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్స్‌కు పైసా కూడా వసూలు చేయబోనని వాటాదారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రధాని మోదీ కలులు కంటున్న డిజిటల్ ఇండియాను సాకారం చేయడంలో తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. జియో సేవలు అందుబాటులో...

21 Jul 2017

ఫిదా రివ్యూ..

ఫిదా రివ్యూ..

సంస్థ‌:శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌:శ్రీమ‌తి అనిత‌ న‌టీన‌టులు:వ‌రుణ్ తేజ్‌, సాయి ప‌ల్ల‌వి, రాజా, సాయిచంద్‌, గీతా, స‌త్యం రాజేశ్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం:శేఖ‌ర్ క&...

21 Jul 2017

ముడుపులు చిక్కుల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్‌

ముడుపులు చిక్కుల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య స్టార్ట్ అయిన ఎన్టీఆర్ బిగ్‌బాస్ షో అప్పుడే కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుంది. షోలో పాల్గొన్న మ‌మైత్‌ఖాన్ డ్ర‌గ్స్ ఉదంతంలో చిక్కుకోవ‌డంతో ఓ వివాదం రాగా ఇప్పుడు ఈ షోపై క‌మీష‌న్...

18 Jul 2017

నాలుగోసారి రిపీట్ అవబోతున్న కామినేషన్

నాలుగోసారి రిపీట్ అవబోతున్న కామినేషన్

టాలీవుడ్‌లోని సూపర్‌ డూపర్‌ కాంబినేషన్లలో ఎన్టీఆర్‌ – రాజమౌళిలది ఒకటి. రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్‌ సినిమాతోనే మొదలైంది. ‘స్డూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’లతో హ్యాట్రిక్‌ కొట్టేశారు వీరిద్దరూ. ‘యమదొంగ’ విడుద...

17 Jul 2017

ప్రభాస్ కూడా డ్ర‌గ్స్ రాకెట్‌లో ఉన్నాడా....

ప్రభాస్ కూడా డ్ర‌గ్స్ రాకెట్‌లో ఉన్నాడా..?

బాహుబలి సినిమాతో ప్రభాస్‌దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో సమానంగా ప్రభాస్‌ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రభాస్ పై పాయింట్‌ టు పాయింట్‌ కథనాలు వండి వడ్డిస్తోంది బాలీవుడ్‌ మీడియా.. ప్రస్తుతం డ్రగ్స్ రాకెట్‌ అం...

15 Jul 2017
చిరంజీవి సినిమాలో అమితాబ్ ఫిక్స్

చిరంజీవి సినిమాలో అమితాబ్ ఫిక్స్

చిరంజీవి 150 వ చిత్రంతో విజ‌య‌ఢంకా మోగించాడు.. చాలా కాలం గ్యాప్ ఇచ్చి సినిమాల్లోకి వ‌చ్చినా చిరంజీవి అదే ఇమేజ్ తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలోకి వేసుకున్నాడు.. అయితే ప్ర‌స్తుతం స్వాతంత్య్ర‌ సమరయోధుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి త‌...

15 Jul 2017

అమర రహస్యం..

అమర రహస్యం..

హిమవన్నగములు.. హిమానీ నదాలు.. హిమపాతము.. ఇన్నిటి మధ్య ఆధ్యాత్మిక మహిమను చాటుతూ వెలసిన హిమలింగం.. అమర్‌నాథ్‌! యుగాల కిందట దేవతామూర్తులు దర్శించుకున్న పుణ్యక్షేత్రం. ఏటా లక్షల మంది భక్తులు చూసి తరించే ప్రకృతి శిల్పం.. అమర్‌నాథ్‌! ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్&z...

14 Jul 2017

శమంతకమణి రివ్యూ

శమంతకమణి రివ్యూ

చిత్రం : శమంతకమణిబ్యానర్ : భవ్య క్రియేషన్స్దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్యనిర్మాత : వి.ఆనంద్ ప్రసాద్సంగీతం : మణిశర్మవిడుదల తేది : జులై 14, 2017నటీనటులు : సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, రాజేంద్రప్రసాద్ తదితరులు తెలుగులో మల్టిస్టారర్ ట్రెండ్ ఇప్పటికే పూర్తి స్వింగ్ లో లేదు. అందులోనూ నలుగురేస...

14 Jul 2017
ప‌టేల్ సార్‌ రివ్యూ

ప‌టేల్ సార్‌ రివ్యూ

బ్యాన‌ర్:వారాహి చ‌ల‌న చిత్రం, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్‌ తారాగ‌ణం:జ‌గ‌ప‌తిబాబు, తాన్యాహోప్, సుబ్బ‌రాజు, పోసాని, ర‌ఘుబాబు, క‌బీర్ త‌దిత‌రులు సంగీతం:డిజె.వ‌సంత్‌ సినిమాటోగ్ర‌ఫీ:శ్యామ్ కె.నాయుడు నిర్మాత:ర&z...

14 Jul 2017

డ్ర‌గ్స్‌లో ప‌ట్టుబ‌డ్డ టాలీవుడ్ ప్ర‌ముఖ...

డ్ర‌గ్స్‌లో ప‌ట్టుబ‌డ్డ టాలీవుడ్ ప్ర‌ముఖులు వీళ్లే

హైద‌రాబాద్‌లో ఎప్పుడూ డ్ర‌గ్స్ ముఠాల గుట్టు ర‌ట్టు అయినా ముందుగా టాలీవుడ్ పేరు బ‌య‌ట‌కు వ‌స్తోంది. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే ముఠాల‌కు చాలా పెద్ద పెద్ద లింకులే ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా కొద్ది రోజుల...

13 Jul 2017