జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి ‘స్పైడర్’ కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఈ సినిమా నిర్మాతలు ఆశించారు అని టాక్. అయితే వీరి అంచనాలకు భిన్నంగా ‘స్పైడర్’ కంటే ఈ దసరా రేసుకు రాబోతున్న ‘జై లవ కుశ’ కు ఊహించన స్థాయికన్నా ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ‘స్పైడర్’ కు కనీసం 150 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అని ఆశించారు.

కానీ బిజినెస్ ఆ రేంజ్ లో ‘స్పైడర్’ కు జరగడం లేదు అని టాక్. దీనికి కారణం ‘స్పైడర్ టీజర్ కన్నా ‘జై లవ కుశ’ టీజర్ కు స్పందన విపరీతంగా రావడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు ‘స్పైడర్’ కన్నా ‘జై లవ కుశ’ బాగా కనెక్ట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నట్లు టాక్. దీనికితోడు ‘స్పైడర్’ కు సంబంధించిన రెండవ టీజర్ విడుదల చేయడంలో జరుగుతున్న ఆలస్యం కూడ ‘స్పైడర్’ బిజినెస్ పై నెగిటివ్ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ తరువాత ‘జై లవ కుశ’ విడుదల అవుతూ ఉంటే ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ తరువాత ‘స్పైడర్’ విడుదల అవుతున్న నేపధ్యంలో ‘స్పైడర్’ కు నెగిటివ్ సెంటిమెంట్లు కూడ వెంటాడుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా సంక్రాంతికి మించిన స్థాయిలో కేవలం దసరా పండుగను నమ్ముకుని జూనియర్ మహేష్ బాలకృష్ణల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న నేపధ్యం కూడ ‘స్పైడర్’ కు శాపంగా మారింది అని అంటున్నారు. ఏమైనా ‘స్పైడర్’ విజయవంతం కాకపోతే ఇమేజ్ పరంగా మహేష్ జూనియర్ కన్నా బాగా వెనకపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు..


Posted On: 25 Jul 2017 Total Views: 481

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో ...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ...

29 Jul 2017


గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో. నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స...

28 Jul 2017

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, యుంగ్ డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ష‌న్ లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా జై లవ కుశ సినిమా వ‌స్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకో...

26 Jul 2017

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ...

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ‌ర‌ణ్..

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ న‌డుస్తున్నాడు. యాక్టింగ్ లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న చ‌ర‌ణ్ సేవా కార్య‌క్ర‌మాల‌లోను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు . గ‌తంలో పలు మార్లు అనేక సేవా కా...

25 Jul 2017