మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో తెలుసా..?

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ్స్ వినియోగిస్తున్న పెద్ద చేపల పేర్లు బ‌య‌ట‌పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్న సుబ్బరాజు, శ్యాం కె.నాయుడు సినిమా ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడుతున్న మ‌రికొంత మంది పేర్ల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. వీళ్లు బ‌య‌ట‌పెట్టిన పేర్ల‌లో బ‌డా కుటుంబానికి చెందిన న‌లుగురు అగ్ర‌ హీరోలు ఉన్న‌ట్లు తెలుస్తోంది..

సినీ పరిశ్రమలో మొదటినుంచి తమ హవా కొనసాగిస్తూ వస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారికి డ్రగ్స్‌ వ్యవహారంలో లింకులు ఉన్న‌ట్లు సిట్ విచార‌ణ‌లో తేలింది... వారిలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న యంగ్‌ హీరో ఒకరైతే, కుటుంబ కథలు, ఆటపాటలతో ఉర్రూతలూగించే హీరో మరొకరని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు మరో ప్రముఖ నటి పేరు బయటపడటం సంచలనం రేపుతోంది. అలాగే వరుస హిట్లతో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఓ ప్రముఖ తార కూడా డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ అగ్రతారకు నోటీసులిచ్చేందుకు సిట్ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ నలుగురు ప్రముఖులకు నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మంగళవారం లేదా బుధవారం నోటీసులు జారీచేస్తామని ఎక్సైజ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దీంతో డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి త్వ‌ర‌లో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంద‌ని చెప్ప‌వ‌చ్చు.


Posted On: 29 Jul 2017 Total Views: 1624


గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో. నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స...

28 Jul 2017

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, యుంగ్ డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ష‌న్ లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా జై లవ కుశ సినిమా వ‌స్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకో...

26 Jul 2017

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ...

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ‌ర‌ణ్..

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ న‌డుస్తున్నాడు. యాక్టింగ్ లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న చ‌ర‌ణ్ సేవా కార్య‌క్ర‌మాల‌లోను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు . గ‌తంలో పలు మార్లు అనేక సేవా కా...

25 Jul 2017

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి &lsq...

25 Jul 2017