మొబైల్ తో పాటే వచ్చిన యాప్స్ ని ఎలా డిలీట్ చేయాలి ?

మొబైల్ తో పాటే వచ్చిన యాప్స్ ని ఎలా డిలీ...

ఎన్ని యాప్స్ ఎక్కువ ఉంటే, ఫోన్ అంత నెమ్మదిస్తుంది. ప్రసుతం ఒక్కో మొబైల్ ఫోన్ లో సగటున 30 యాప్స్ వాడుతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అన్ని యాప్స్ మనకు అవసరమా ? మనమైతే మనకు అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటాం. కాని కొన్ని యాప్స్ ని మొబైల్ కంపెనీలే మనమీదకి రుద్దుతాయి. వాటిని సిస్టం యాప్స్ లేదా ప్రీ ఇంస్తాల్ద్ యాప్స్ అని అంటాం. ఇందులో కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, మరికొన్నిటితో మనకు అసలు అవసరమే ఉండదు. కాని వాటిని అన్ ఇన్స్టాల్ చేయలేం. అలాంటి ఆప్షన్ ఇవ్వదు మన ఫోన్. ఎందుకు అంటే ప్రీ ఇంస్తాల్ద్ యాప్స్ ఈ మొబైల్ కంపెనీలకి డబ్బులు చెల్లిస్తాయి. అలా వారు వ్యాపార లాభాల కోసం మన మీద ఈ యాప్స్ ని రుద్దుతారు.

వీటి వలన చాలా స్పేస్ పోతుంది. ఒక్కోసారి కొత్త యాప్స్ కి స్పేస్ లేక, మన వాడే యాప్స్ ని తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ సిస్టం ఇచ్చిన అనవసరపు యాప్స్ ని, ప్రమోషనల్ యాప్స్ ని, అదే ప్రీ ఇంస్తాల్ద్ యాప్స్ ని మనం మొబైల్ బయటకి తోయలేమా ? వాటిని డిలీట్ చేసే మార్గమే లేదా ? ఎందుకు ఉండదు. ఉంది .. కాని ఆ ఆప్షన్ మొబైల్ ఇవ్వదు. మనమే మరో యాప్ సహాయంతో వాటి పీడా వదిలించుకోవాలి. అలాంటి ఒక యాప్ పేరే Titanium Backup Root. ఈ యాప్ సహాయంతో మీరు సిస్టం యాప్స్ ని తీసేయొచ్చు. ఎలా చేయాలి అంటే.. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ పూర్తవగానే పర్మిశన్స్ ఇవ్వండి. అనుమతులు ఇచ్చిన తరువాత మీ మొబైల్ లో ఉన్న అన్ని యాప్స్ ఓ చోట దర్శనమిస్తాయి.

అందులో సిస్టం ద్వారా వచ్చిన యాప్స్ రెడ్ కలర్ టెక్స్ట్ లో ఉంటే, మీరే డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ రెడ్ కలర్ టెక్స్ట్ తో ఉన్న సిస్టం యాప్స్ లో, ఏదైతే మీకు అవసరం లేదో, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు బ్యాక్ అప్ తో పాటు అన్ ఇన్స్టాల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ యాప్ డేటా బ్యాక్ అప్ మీకు అవసరం అనుకుంటే బ్యాక్ అప్ చేయండి ముందు. లేదంటే డైరెక్ట్ గా అన్ ఇన్స్టాల్ మీద నొక్కేయండి. యాప్ డిలీట్ అయిపోతుంది. అయితే జాగ్రత్త .. అండ్రాయిడ్ సింబల్ తో కనిపించే యాప్స్ తో జాగ్రత్త. అవి మీ సిస్టం ని రన్ చేసేవి. ప్రమోషనల్ యాప్స్ మాత్రమే డిలీట్ చేయండి.


Posted On: 22 Jul 2017 Total Views: 423

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో ...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ...

29 Jul 2017


గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో. నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స...

28 Jul 2017

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, యుంగ్ డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ష‌న్ లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా జై లవ కుశ సినిమా వ‌స్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకో...

26 Jul 2017

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ...

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ‌ర‌ణ్..

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ న‌డుస్తున్నాడు. యాక్టింగ్ లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న చ‌ర‌ణ్ సేవా కార్య‌క్ర‌మాల‌లోను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు . గ‌తంలో పలు మార్లు అనేక సేవా కా...

25 Jul 2017

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి &lsq...

25 Jul 2017