మగవాళ్ల ముఖం నల్లగా మారుతుందా? ఐతే ఇలా చేస్తే అందరి చూపు మీవైపే..!!

మగవాళ్ల ముఖం నల్లగా మారుతుందా? ఐతే ఇలా చ...

అందం అంటే ఆడవాళ్లకు మాత్రమే అని అనుకుంటుంటాం. అతివలకు సౌందర్యం, ఆకర్షణ మీద ఉండే మోజు అంతా ఇంతా కాదు. ‘అందంగా లేనా? అసలేం బాలేనా?..’అంటూ పాటికి పదిసార్లు అద్దం చూసుకోవడమో, ఎదుటి వాళ్లను అడగడమో చేస్తుంటారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అందంగా ఉండాలనే కాంక్ష మగవాళ్లకి ఎక్కువయిపోయింది. మంచి మజిల్స్ తో శరీర ధారుడ్యంతో పాటుగా అందం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఎప్పుడూ లేనిది జంట్స్ పార్లర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మగవాళ్లు ఎక్కువగా బయట తిరుగుతుంటారు. కొన్ని అలవాట్లు కూడా పురుషుల సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. అందుకే ఆడవాళ్ల శరీరాలు సెన్సిటివితో ఉంటే మగవాళ్ల పరిస్థితి అందుకు విరుద్ధం. కాబట్టి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్యూటీనెస్ పొంది హ్యాండ్ సమ్ గా కనిపించేందుకు కొన్ని టిప్స్ తెలుసుకుందాం..

చాలా మంది మగ వారికీ అయిల్ స్కిన్ కారణంగా ముఖం జిడ్డుగా వుంటుంది. ఫేస్ మీద ఓపెన్ రంద్రాలు ఉంటాయి. దీంతో బయట తిరిగే సమయంలో దుమ్ము, ధూళి ఆ రంధ్రాల్లో చేరి మొటిమలు మచ్చలు రావటానికి కారణం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది లోషన్స్, కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్ లు, క్రీమ్ లు వాడతారు. అవి దీర్ఘకాలంలో ముఖ సౌందర్యానికి మరింత నష్టం చేస్తాయి. అందుకే కెమికల్స్ ఫ్రీ బ్యుటి ప్రొడక్ట్స్ వాడటం మంచిది. ప్రతి రోజు ఇంటికి రాగానే నీళ్లతో శుబ్రపరుచుకోవాలి. క్లీన్సింగ్ మిల్క్ అప్లయి చేయడం చాల మంచిది. అంతే కాకుండా..

కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా ఫేస్ వాష్ క్రీం తో వాష్ చేసుకోవాలి. అతి తక్కువ కెమికల్స్ వున్న ఫేస్ వాష్ క్రీం లనే ఎంపిక చేసుకోవాలి. షేవింగ్ చేసుకున్న తరువాత అలోవేర జెల్ అప్లయ్ చేస్తే షేవింగ్ తరువాత వచ్చే గాయాలు, గాట్లు లేకుండా పోతాయి. ఇక పురుషుల చర్మం రఫ్ గా వుంటుంది కాబట్టి విటమిన్ ఇ ఉండే క్రీమ్స్ కానీ అలోవీర జెల్ కానీ వాడాలి. మగవాళ్ల ముఖం మీద నల్లదనాన్ని పోగొట్టుకుని అందరి చూపును మీ వైపుకు తిప్పుకునేందుకు ఏం చేయాలో టిప్స్ చెబుతూ ఓ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అందులో పైన చెప్పిన అంశాలనే వివరంగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి..


Posted On: 11 Jul 2017 Total Views: 973కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు ఇది...

కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు ఇది చదవండి..

కొబ్బరినీళ్లు నిత్యం తాగడం వల్ల బరువు తగ్గుతాము. ఆకలి తగ్గుతుంది. అదే సమయంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. కొబ్బరినీళ్లు తరచూ తాగడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంలో తేమదనాన్ని కాపాడుతుంది. మచ్చల్ని పోగొడుతుంది. యాక్నేను సైతం నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద కూడా బాగ...

12 Jul 2017

ప్రశ్న/ సమాధానం: అమ్మాయిని కన్య అని తెలు...

ప్రశ్న/ సమాధానం: అమ్మాయిని కన్య అని తెలుసుకోవడం ఎల...

నా పేరు సురేష్. వయస్సు 25 యేళ్లు. గుంటూరు. మా పెద్దలు త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, తాను పెళ్లి చేసుకునే అమ్మాయి కన్యో కాదో తెలుసుకోవడం ఎలా? దీన్ని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించలేను. నా సందేహాన్ని నిర్ధారించుకోవడమెలో సలహా ఇవ్వండి. సాధారణంగా యువతి యోనిలో ఉండే కన్నెపొర (హైమన్) చాల...

06 Jul 2017


13 యేళ్ళ వయసు యువకులకు ఆంటీల శృంగార పాఠా...

13 యేళ్ళ వయసు యువకులకు ఆంటీల శృంగార పాఠాలు

ప్రేమ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అర్ధాలను సూచిస్తుంది. అంతేకాదు..ప్రాంతాల బట్టి కూడా ప్రేమించే పద్దతులు మారిపోతుంటాయి. వివిధ రకాల పద్ధతుల్లో ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వాటిల్లో కొన్ని అసాధారణంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. తమకన్నా పెద్ద వయస్సు స్త్రీలతో శృంగారం... అక్కడ...

01 Jul 2017

మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌...

మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌న‌లు కలుగు...

మాన‌వ‌జీవితంలో శృంగారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సృష్టిలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేసే అద్భుత‌మైన మ‌హ‌త్తు ఉన్న అతి త‌క్క‌వ జాతుల్లో మ‌నిషి జాతి ఒక‌టి. చాలా జంతువులు, ఇత‌ర జాతులు కేవ‌లం ప్ర‌కృతి ధ‌ర్మం రీత్యానే శృంగారంలో పాల్గొం...

28 Jun 2017