పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటున్నారా ? అయితే మీకు కలిగే నష్టాలను తెలుసుకోండి

పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటున్నారా...
చాలా మంది యువతులు తమకు నచ్చిన యువకులతో చాలా చనువుగా ఉంటుంటారు. అలాంటి వారు ఎవరూ లేని సమయంలో ముద్దులు పెట్టుకుంటుంటారు. దీంతో వారు మరింత సన్నిహితంగా మెలుగుతుంటారు. ఇలాంటి వారిలో చాలా మంది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. దీన్ని అవకాశం తీసుకున్న కొందరు యువకులు పెళ్లికి ముందే సెక్స్‌కు ప్రపోజ్ చేస్తుంటారు.
 
ఇలాంటి సమయాల్లో యువతి ముందుగా సెక్స్‌కు చొరవ చూపొచ్చు. చూపడం వల్ల కలిగే నష్టాలేంటనే అంశాలను పరిశీలిస్తే…
పెళ్లికి ముందు ముద్దులు ముచ్చట్లూ సర్వ సాధారణమే అయిన్పపటికీ.. శారీరకంగా కలుసుకునేందుకు ఒప్పుకోరాదు. ఎలాగూ, కాబోయే దంపతులం కదా అని ఒత్తిడి తీసుకువచ్చినా, అతనికి ఏమీ నష్టం ఉండదు. పైపెచ్చు… కాబోయే దంపతులం కదా అని సెక్స్‌కు ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోతే.. గర్భం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇదే జరిగితే నలుగురి ముందు తలదించుకోవాల్సి వస్తుంది.
 
పైపెచ్చు.. మానసికంగా, శారీరకంగా కూడా నష్టమే. పైగా.. ప్రపోజల్ తెచ్చి ఒత్తిడి చేసి సెక్స్‌లో పాల్గొనేలా చేసిన వారు.. చివరకు ఆ విషయాన్ని మరిచి పోయి చులకనగా చూడటం ఆరంభిస్తాడు.
ఇక గర్భం వస్తే అబార్షనే గతి. దానివల్ల ఒక్కోసారి అండాన్ని మోసుకుపోయే అండవాహికల్లో బ్లాక్స్ ఏర్పడి మూసుకుపోయి భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. మానసికంగా ఒత్తిడికి, అవమాన భారానికి గురి కావాల్సి వస్తోంది. ఈ తరహా చర్యలు సమాజంలో తలెత్తుకుని తిరిగలేని పరిస్థితి కల్పిస్తాయి.

Posted On: 23 Jun 2017 Total Views: 358కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు ఇది...

కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు ఇది చదవండి..

కొబ్బరినీళ్లు నిత్యం తాగడం వల్ల బరువు తగ్గుతాము. ఆకలి తగ్గుతుంది. అదే సమయంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. కొబ్బరినీళ్లు తరచూ తాగడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంలో తేమదనాన్ని కాపాడుతుంది. మచ్చల్ని పోగొడుతుంది. యాక్నేను సైతం నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద కూడా బాగ...

12 Jul 2017

మగవాళ్ల ముఖం నల్లగా మారుతుందా? ఐతే ఇలా చ...

మగవాళ్ల ముఖం నల్లగా మారుతుందా? ఐతే ఇలా చేస్తే అందర...

అందం అంటే ఆడవాళ్లకు మాత్రమే అని అనుకుంటుంటాం. అతివలకు సౌందర్యం, ఆకర్షణ మీద ఉండే మోజు అంతా ఇంతా కాదు. ‘అందంగా లేనా? అసలేం బాలేనా?..’అంటూ పాటికి పదిసార్లు అద్దం చూసుకోవడమో, ఎదుటి వాళ్లను అడగడమో చేస్తుంటారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అందంగా ఉండాలనే కాంక్ష మగవాళ్లకి ఎక్కువయిపోయింది. మంచి మ...

11 Jul 2017

ప్రశ్న/ సమాధానం: అమ్మాయిని కన్య అని తెలు...

ప్రశ్న/ సమాధానం: అమ్మాయిని కన్య అని తెలుసుకోవడం ఎల...

నా పేరు సురేష్. వయస్సు 25 యేళ్లు. గుంటూరు. మా పెద్దలు త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, తాను పెళ్లి చేసుకునే అమ్మాయి కన్యో కాదో తెలుసుకోవడం ఎలా? దీన్ని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించలేను. నా సందేహాన్ని నిర్ధారించుకోవడమెలో సలహా ఇవ్వండి. సాధారణంగా యువతి యోనిలో ఉండే కన్నెపొర (హైమన్) చాల...

06 Jul 2017


13 యేళ్ళ వయసు యువకులకు ఆంటీల శృంగార పాఠా...

13 యేళ్ళ వయసు యువకులకు ఆంటీల శృంగార పాఠాలు

ప్రేమ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అర్ధాలను సూచిస్తుంది. అంతేకాదు..ప్రాంతాల బట్టి కూడా ప్రేమించే పద్దతులు మారిపోతుంటాయి. వివిధ రకాల పద్ధతుల్లో ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వాటిల్లో కొన్ని అసాధారణంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. తమకన్నా పెద్ద వయస్సు స్త్రీలతో శృంగారం... అక్కడ...

01 Jul 2017

మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌...

మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌న‌లు కలుగు...

మాన‌వ‌జీవితంలో శృంగారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సృష్టిలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేసే అద్భుత‌మైన మ‌హ‌త్తు ఉన్న అతి త‌క్క‌వ జాతుల్లో మ‌నిషి జాతి ఒక‌టి. చాలా జంతువులు, ఇత‌ర జాతులు కేవ‌లం ప్ర‌కృతి ధ‌ర్మం రీత్యానే శృంగారంలో పాల్గొం...

28 Jun 2017