మహిళల్లో భావప్రాప్తి గురించి పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలు

మహిళల్లో భావప్రాప్తి గురించి పురుషులు తె...

భావప్రాప్తి .. కొన్ని సెకన్లపాటు ఈ భావాన్ని పొందడం కోసం మనిషి వందల కాలరీలు ఖర్చు చేస్తూ, చెమట చిందిస్తూ, ఎనర్జీని బయటకి తీస్తూ కష్టపడతాడు. భావప్రాప్తి అనేది పురుషుడికి అయినా, స్త్రీకి అయినా, ఒక అల్టిమేట్ అనుభవం. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అనుభవం, అనుభూతి ఉంటుందా అనిపిస్తుంది. స్త్రీ, పురుషులలో పోల్చుకుంటే స్త్రీలలో భావప్రాప్తి మరింత అద్భుతంగా ఉంటుందని డాక్టర్లు చెబుతారు. భావప్రాప్తి విషయంలో స్త్రీల పక్షాన నిలిచాడు దేవుడు. పురుషులతో పోల్చుకుంటే ఎక్కువసేపు ఆ అనుభవాన్ని అనుభవించేది స్త్రీలే, వరుసపెట్టి స్వర్గాన్ని చూడగలిగేవారు కూడా స్త్రీలే. కాని స్త్రీ భావప్రాప్తి గురించి సమాచారం ఇక్కడితో ఆగదు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిలో మగవారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి.

  • పాత విషయమే కాని మళ్ళీ చెప్పాలి. స్త్రీలు ఒకే సెషన్ లో పలుమార్లు భావప్రాప్తి పొందగలరు. శృంగారంలో ఆమె ఆసక్తిని బట్టి గంటకి రెండు నుంచి నాలుగు సార్లు కూడా స్త్రీ భావప్రాప్తి పొందగలదు.
  • సగటున స్త్రీ భావప్రాప్తి 20 సెకన్ల పాటు ఉంటుంది. ఈ లెక్క అటు ఇటుగా మారొచ్చు కూడా. కాని పురుషులతో పోల్చుకుంటే ఇది ఎక్కువే.
  • 70 శాతం స్త్రీలు వజైనల్ పెనట్రేషన్, అంటే శృంగారంలోని మెయిన్ యాక్ట్ వలెనే భావప్రాప్తి పొందుతున్నారట. కాని స్త్రీలు భావప్రాప్తి పొందడానికి కేవలం మెయిన్ యాక్ట్ అవసరం లేదు. ఫోర్ ప్లే బాగుంటే అప్పుడే భావప్రాప్తి పొందుతారు.

Posted On: 17 Jun 2017 Total Views: 98







కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు ఇది...

కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్న వారు ఇది చదవండి..

కొబ్బరినీళ్లు నిత్యం తాగడం వల్ల బరువు తగ్గుతాము. ఆకలి తగ్గుతుంది. అదే సమయంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. కొబ్బరినీళ్లు తరచూ తాగడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంలో తేమదనాన్ని కాపాడుతుంది. మచ్చల్ని పోగొడుతుంది. యాక్నేను సైతం నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద కూడా బాగ...

12 Jul 2017

మగవాళ్ల ముఖం నల్లగా మారుతుందా? ఐతే ఇలా చ...

మగవాళ్ల ముఖం నల్లగా మారుతుందా? ఐతే ఇలా చేస్తే అందర...

అందం అంటే ఆడవాళ్లకు మాత్రమే అని అనుకుంటుంటాం. అతివలకు సౌందర్యం, ఆకర్షణ మీద ఉండే మోజు అంతా ఇంతా కాదు. ‘అందంగా లేనా? అసలేం బాలేనా?..’అంటూ పాటికి పదిసార్లు అద్దం చూసుకోవడమో, ఎదుటి వాళ్లను అడగడమో చేస్తుంటారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అందంగా ఉండాలనే కాంక్ష మగవాళ్లకి ఎక్కువయిపోయింది. మంచి మ...

11 Jul 2017

ప్రశ్న/ సమాధానం: అమ్మాయిని కన్య అని తెలు...

ప్రశ్న/ సమాధానం: అమ్మాయిని కన్య అని తెలుసుకోవడం ఎల...

నా పేరు సురేష్. వయస్సు 25 యేళ్లు. గుంటూరు. మా పెద్దలు త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, తాను పెళ్లి చేసుకునే అమ్మాయి కన్యో కాదో తెలుసుకోవడం ఎలా? దీన్ని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించలేను. నా సందేహాన్ని నిర్ధారించుకోవడమెలో సలహా ఇవ్వండి. సాధారణంగా యువతి యోనిలో ఉండే కన్నెపొర (హైమన్) చాల...

06 Jul 2017


13 యేళ్ళ వయసు యువకులకు ఆంటీల శృంగార పాఠా...

13 యేళ్ళ వయసు యువకులకు ఆంటీల శృంగార పాఠాలు

ప్రేమ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అర్ధాలను సూచిస్తుంది. అంతేకాదు..ప్రాంతాల బట్టి కూడా ప్రేమించే పద్దతులు మారిపోతుంటాయి. వివిధ రకాల పద్ధతుల్లో ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వాటిల్లో కొన్ని అసాధారణంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. తమకన్నా పెద్ద వయస్సు స్త్రీలతో శృంగారం... అక్కడ...

01 Jul 2017

మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌...

మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌న‌లు కలుగు...

మాన‌వ‌జీవితంలో శృంగారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సృష్టిలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేసే అద్భుత‌మైన మ‌హ‌త్తు ఉన్న అతి త‌క్క‌వ జాతుల్లో మ‌నిషి జాతి ఒక‌టి. చాలా జంతువులు, ఇత‌ర జాతులు కేవ‌లం ప్ర‌కృతి ధ‌ర్మం రీత్యానే శృంగారంలో పాల్గొం...

28 Jun 2017