తాప్సీ ఎఫైర్‌ ఎవరితో నడుపుతుందో తెలుసా..?

తాప్సీ ఎఫైర్‌ ఎవరితో నడుపుతుందో తెలుసా.....

అందాల హీరోయిన్.. టాలీవుడ్‌లో అడుగు పెట్టిందంట‌.. అక్కడ సరైన హిట్స్ లేకపోయిన.. మంచి నటన కనబరిచే.. హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది. కానీ అదృష్టం కలిసిరాకపోవడంతో.. స‌రైన హీరోలు ఛాన్సులు ఇవ్వకపోవడంతో.. ఆ హీరోయిన్.. కేరీర్ అనవసరంగా భేజారెత్తిపోయింది.

కారణం ఏది అయిన.. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలని పూర్తిగా పక్కన పెట్టి.. ముంబైలో స్థిరపడింది. అక్కడే అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ కేరీర్ ను ముందుకు నడుపుతోంది. అయితే అక్కడో నిర్మాతతో తాను మరీ రాసుకుపూసుకు తిరిగేస్తోందిట‌. మరీ అతడితో డీప్ గా వెళ్లిపోవడం ఇప్పుడు చర్చకొచ్చింది. అస‌లింత‌కీ ఎవ‌రా హీరోయిన్ అన్న‌ది ఈ పాటికే మీకు అర్థ‌మైపోయి ఉండాలి. అందాల హీరోయిన్ తాప్సీ గురించే ఇదంతా.. తాప్సీ జోరు చూసిన‌వారంతా … ర‌క‌ర‌కాలుగా గుసగుస‌లు మొద‌లెట్టేశారు. పైగా తోటి నాయిక జాక్విలిన్‌తో వైరం అంటూ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా క్యాట్ ఫైట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం సాజిద్ న‌డియావాలా తెర‌కెక్కిస్తున్న `జుడ్వా 2`లో నాయిక‌లుగా న‌టిస్తున్నారు. సాజిద్ ఈ చిత్రానికి నిర్మాత‌. పైగా తాప్సీకి అత‌డు స్పెష‌ల్ ఫ్రెండ్‌. ఆ రిలేష‌న్‌ జాక్విలిన్‌ని క‌ల‌వ‌ర‌పాటుకి గురి చేస్తోందిట‌. త‌న రోల్ కంటే తాప్సీ రోల్‌కే అధిక ప్రాధాన్య‌త ఉంటుందేమో.. సాజిద్‌తో తాప్సీకి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా త‌న‌కు త‌గిన‌ ప్రాధాన్య‌త లేక‌పోతే అంటూ జాక్విలిన్ ఎంతో ఇదైపోతోంద‌ని తెలిసింది. నిర్మాత సాజిద్‌తో తాప్సీ స్నేహం ఎటు దారితీస్తుందో అంటూ ఒక‌టే బెంబేలెత్తిపోతోందని తెలిసింది. అయితే ఈ విషయంపై హీరోయిన్ తాప్సిని అడిగితే.. అదేం లేదు.. అవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేస్తోంది. ఏంతో కొంత వాస్తవం ఉంటే తప్ప ఇలాంటి వార్తలు రావాని సినీ జనాలు అంటున్నారు.


Posted On: 19 Jun 2017 Total Views: 591

ఒక్క రోజులోనే లక్ష ఫోన్ల అమ్మకం..!

ఒక్క రోజులోనే లక్ష ఫోన్ల అమ్మకం..!

ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తయారు చేసిన కొత్తమోడల్ ఫోన్ 'మోటో ఈ4'. ఈ ఫోన్ ను జులై 12న మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది మోటోరోలా. ఈకామర్స్ సంస్థ అయిన 'ఫ్లిప్ కార్ట్' ద్వారా ఈఫోన్ విక్రయించగా.. కేవలం ఒక్క రోజులోనే లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది. విడుదలైన మొదటి గంటలో నిమిషానికి దాద...

14 Jul 2017

రియల్ శృంగారానికి .. పోర్న్ శృంగారానికి ...

రియల్ శృంగారానికి .. పోర్న్ శృంగారానికి తేడాలు చెప...

పోర్న్ స్టార్స్ జీవితాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే శృంగార జీవితం అనొచ్చు. ఎందుకంటే వారు బ్రతికేదే దాని మీద. వారు రోజు చేసే పనే అది. చాలామందికి అర్థం కాకపోవచ్చు, అసలు పోర్న్ స్టార్స్ కి శృంగారం అంటే బోర్ కొట్టదా? పోర్న్ కోసం వారు నిజంగానే శృంగారం చేస్తారా లేక అందులో ఏదైనా కెమెరా జిమ్మక్కులు ఉంటాయా? ఇంతక...

22 Jun 2017

డైరెక్టర్ కట్ చెప్పిన.. లిప్ లాక్ చేస్తు...

డైరెక్టర్ కట్ చెప్పిన.. లిప్ లాక్ చేస్తునే ఉందట

పెళ్లికి ముందే.. సెక్స్ చేస్తే తప్పేంటి అంటూ వాదించిన హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న.. ఇటివలే ఓ ఇంటర్వూలో.. తెలుగులో పురుశాదిక్యతే మరి ఎక్కువగా ఉంటుందని.. వివాదాస్పద కామెంట్స్ చేసి.. పెద్ద దుమారమే లేపింది. ఇప్పుడు హీరోయిన్ రాధిక ఆప్టే...

19 Jun 2017

47 ఏళ్లకు పెళ్లి పీఠలెక్కుతున్న అలనాటి హ...

47 ఏళ్లకు పెళ్లి పీఠలెక్కుతున్న అలనాటి హీరోయిన్

అలనాటి హీరోయిన్ శోభన పెళ్లిచేసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. వయసు 47ఏళ్తైనా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. భరతనాట్యం తో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న శోభన ఐదు సంవత్సరాల క్రితం బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటుంది. ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నా..ఏనాడు తాను ...

19 Jun 2017

రోడ్డు మీద హీరోయిన్ చేయి పట్టుకుని తప్పు...

రోడ్డు మీద హీరోయిన్ చేయి పట్టుకుని తప్పుగా ప్రవర్త...

ఇప్పుడిప్పుడే కన్నడం లో అప్ కమింగ్ నటి గా పేరు తెచ్చుకుంటున్న ఒక హీరోయిన్ మీద కొందరు కుర్రాళ్ళు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన బెంగళూరు లో జరిగింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని హేగ్గన హళ్లి దగ్గర క్యాబ్ దిగి ఇంటికి నడిచి వెళుతున్న హీరోయిన్ ని సచిన్ , ప్రవీణ్ అనే కుర్రాళ్ళు అడ్డుకున్నారు. ఆమె చేతలు పట...

19 Jun 2017

రేప్ చేసేందుకు యత్నించిన స్వామీజీ

రేప్ చేసేందుకు యత్నించిన స్వామీజీ

కొద్దిరోజుల క్రితం ఓ యువతి తనపై అత్యాచారానికి పాల్పడ్డ స్వామిజీ మర్మాంగాన్ని కోసి దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడుతుంటే ప్రతిఘటించి యువతి చేసిన దైర్యాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మెచ్చుకున్నారు. అయితే తాజాగా యువతి బాంబు పేల్చేలా వ్యాఖ్యలు చేసింది. స్వామిజీ తనకు త...

19 Jun 2017

ఫ్రెండ్ తో కలిసి పెళ్ళాం మీద రేప్ ..

ఫ్రెండ్ తో కలిసి పెళ్ళాం మీద రేప్ ..

ఫ్రెండ్ తో కలిసి పెళ్ళాం మీద గ్యాంగ్ రేప్ ప్లాన్ చేసాడు ఒక మూర్ఖుడు. బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో సదాహళ్లి గెట్ దగ్గర ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆ దంపతులకి దాదాపు 18 సంవత్సరాల క్రితమే పెళ్లయింది. ఈ మధ్య కాలం లో భార్య కి చెప్పకుండా మరొక మహిళా ని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ని వదిలిం...

19 Jun 2017