కమల్-గౌతమి బ్రేకప్ కారణం ఏంటి..?

కమల్-గౌతమి బ్రేకప్ కారణం ఏంటి..?

పెళ్లి చేసుకోకున్నా.. ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేసిన కమల్ హాసన్.. గౌతమి విడిపోవడం అందరికీ పెద్ద షాకింగ్ న్యూసే. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకర నిర్ణయిం ఇదని చెబుతూనే.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పింది గౌతమి. ఈ బ్రేకప్ విషయంలో కమల్ అధికారిక స్పందనేదీ రాలేదు. ఇంతలో ఈ బ్రేకప్ కు కారణం శ్రుతి ...

02 Nov 2016