నంద్యాలలో టీడీపీ దొంగల ముఠా

నంద్యాలలో టీడీపీ దొంగల ముఠా

వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బాబు, మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కోసం ఎనిమిది మంది మంత్రుల ముఠా రంగంలోకి దిగిందని అన్నారు. ముఠా నాయకుడు, మాటల గారడి ముఖ్యమంత్రి రేపు...